SDPT: మర్కూక్ మండల MRPS, MSP నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. MRPS మండల అధ్యక్షుడిగా ఎలకంటి రాజశేఖర్ మాదిగ, MSP అధ్యక్షుడిగా బాబు మాదిగ ఎన్నికయ్యారు. సమావేశంలో జిల్లా ఇంఛార్జ్ మంద కుమార్ మాదిగ, జిల్లా కన్వీనర్ రాజు మాదిగ పాల్గొన్నారు. సెప్టెంబర్ 9న వరంగల్‌లో జరిగే జాతీయ సదస్సుకు నూతన కమిటీ సభ్యులు తరలిరావాలని కోరారు.
తెలంగాణ
MRPS మండల అధ్యక్షుడిగా రాజశేఖర్


