హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

WGL: వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతి, ప్రేమ, కరుణ, సోదరభావం, మానవతా విలువలను బోధించారని అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, కులమత సామరస్యాన్ని పెంపొందించాలని మంత్రి పిలుపునిచ్చారు.