PPM: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన అధ్యక్షతన మాజీ వైస్ ఛైర్మన్ యిండుపూరు గున్నేశ్వరరావు ఆధ్వర్యంలో 30 వార్డుల పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి వార్డులో పార్టీని బలోపేతం చేసి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి'


