హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోదర భావంతో పండుగలను నిర్వహించుకోవాలి: SP

ADB: జిల్లాలోని ప్రజలందరూ సోదర భావంతో పండుగలను నిర్వహించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. బుధవారం రూరల్ మండలంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన ఓనం పండుగ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లాలని SP పిలుపునిచ్చారు.