గద్వాల్ జిల్లా బీజేపీ నాయకులు రాజోలిలోని తుమిళ్ల లిఫ్ట్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు S.రామచంద్రా రెడ్డి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మల్లమ్మకుంటకు సంబంధించి 3 పీఎంసీల సామర్ధ్యం గల రిజర్వాయర్‌ను వెంటనే యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తనగల రవి గౌడ్, నరేష్ నాగరాజ్, పాల్గొన్నారు.
తెలంగాణ
'రిజర్వాయర్‌ను ప్రారంభించాలి'


