JGL: బీజేపీ రాయికల్ మండల ఇంఛార్జిగా కల్లెడ ధర్మపురి నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు రాచకొండ హరిబాబు ఈ మేరకు ప్రకటించారు. ఎంపీ అరవింద్, ఇంఛార్జి భోగ శ్రావణికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలను ఏకం చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ధర్మపురి స్పష్టం చేశారు.
తెలంగాణ
రాయికల్ బీజేపీ ఇంఛార్జిగా కల్లెడ ధర్మపురి


