హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక రైళ్లు

NTR: ప్రయాణికుల రద్దీ మేరకు నరసాపురం–ట్యూటికోరిన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 06018 ట్యూటికోరిన్–నరసాపురం రైలును సెప్టెంబర్ 7 నుంచి 28 వరకు ప్రతి సోమవారం, 06017 నరసాపురం–ట్యూటికోరిన్ రైలును సెప్టెంబర్ 9 నుంచి 30 వరకు ప్రతి బుధవారం నడపనున్నట్లు పేర్కొన్నారు.