ATP: ఆత్మకూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణరావు, అనంతపురం క్యాంప్ కార్యాలయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల సమస్యల పరిష్కారానికి నిష్పక్షపాతంగా కృషి చేయాలని ఎస్సైకి ఎమ్మెల్యే సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే సునీతను కలిసిన నూతన ఎస్సై


