W.G: నరసాపురం ఎన్టీఆర్ కాలనీలోని ప్రభుత్వ హాస్టల్‌ను ఎంపీపీ సోని బుధవారం సందర్శించారు. హాస్టల్ రికార్డులు, నోటీస్ బోర్డులను పరిశీలించి వసతులు, నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణతో చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ హాస్టల్‌ను సందర్శించిన ఎంపీపీ


