VZM: గంట్యాడ మండలం వసంత గ్రామం గ్రామదేవత పోలమాంబ అమ్మవారి సేవలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం గ్రామంలో జరుగుతున్న పోలమాంబ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి దాన్యం నైవేద్యం సమర్పించి ఆశీస్సులు తీసుకున్నారు. కోలమాంబ అమ్మవారి ఆశీస్సులు, కృపాకటాక్షములు నియోజకవర్గ ప్రజలపై పుష్కలంగా ఉండాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారి సేవలో మంత్రి


