హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలిక అదృశ్యం.. కేసు నమోదు

BDK: దమ్మపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక ఈ నెల 23వ తేదీ నుంచి కనిపించకుండా పోయిందని బుధవారం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రాజేష్‌కుమార్‌ తెలిపారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు వివిధ కోణాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.