JN: పట్టణంలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న దబ్బేట బాలలింగం (29)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడి నుంచి 44.990 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సత్య నారాయణరెడ్డి వెల్లడించారు. నిందితుడిపై గతంలో 90 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇనుపరాడ్‌తో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు.
తెలంగాణ
చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్


