హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగర వాసులకు VC సజ్జనార్ సూచనలు

HYD: నగర వాసులకు VC సజ్జనార్ కీలక సూచనలు చేశారు. కొత్త రకం హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ ముఠాలు సీనియర్ సిటిజన్లు లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. బాధితుల వెనుక నిలబడి వారి ఫోన్ స్కీన్ లాక్‌ను గమనించి, ఆ తర్వాత ఫోన్ ను చోరీ చేసి డిజిటల్ దొంగతనాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.