SS: గోరంట్ల పట్టణంలో త్వరలో సొంత నిధులతో ప్రారంభించబోయే ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ఏర్పాట్లను మంత్రి సవిత పరిశీలించారు. స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థలాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. పేదలకు నాణ్యమైన ఆహారం అందించేలా క్యాంటీన్ ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులకు, ప్రతినిధులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
త్వరలో అన్న క్యాంటీన్ ఏర్పాటు: మంత్రి


