హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి'

KNR: రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుతాటి రాణా ప్రతాప్ డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయడంతో పాటు ప్రైవేటు కళాశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరారు.