MBNR: చిన్న చింతకుంట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మదీనా మసీదు కమిటీ, మైనార్టీ నాయకులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థినులకు స్వీట్లు, నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ కోఆప్షన్ సభ్యులు జాకీర్, జహంగీర్, మైముద్, మాజీ ఎంపీటీసీ ఫారుక్ తదితరులు మాట్లాడారు.
తెలంగాణ
పాఠశాలలో మిలాద్ ఉన్ నబి వేడుకలు


