హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇళ్ల బిల్లులు చెల్లించాలి'

PPM: కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించుకున్న పేదలకు వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. కొమరాడ మండలంలోని 31 పంచాయతీల్లో పలువురు లబ్ధిదారులు పునాదులు, స్టాప్ వరకు ఇళ్లు నిర్మించినా బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.