MDCL: అల్వాల్‌లో మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని కార్పొరేటర్ చింతల విజయశాంతి రెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి ముస్లిం కుటుంబాలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా శాంతి, సంతోషం, సామరస్యం, సౌభాగ్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రవక్త ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థించారు.
తెలంగాణ
ఎమ్మెల్యేతో కలిసి మిలాద్ వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్


