MBNR: కోయిలకొండలో మండల కేంద్రంలో మిలాద్ ఉన్ నబి పర్వదిన వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త నామస్మరణతో పాత పోలీస్ స్టేషన్ నుంచి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పలువురు నాయకులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ స్త్రీ ఘటనలు జరగకుండా ఎస్సై నాగరాజు ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ
కోయిలకొండలో ఘనంగా మిలాద్ ఉన్ నబి వేడుకలు


