PDL: రామగుండం సింగరేణి వకీల్‌పల్లి గని ఆవరణలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య–అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. కార్మికులకు రాఖీలు కట్టి స్వీట్లు పంపిణీ చేశారు. 8వ కాలనీ చౌరస్తాలో ప్రజలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి కార్మికులకు రాఖీలు కట్టడం ఆనందంగా ఉందన్నారు.
తెలంగాణ
సింగరేణి కార్మికులకు రాఖీలు కట్టిన బీజేపీ నాయకురాలు


