హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రమాదకరంగా తీరప్రాంత రహదారి

కోనసీమ: కాట్రేనికోన మండలం చిర్ర యానాం సముద్ర తీరానికి వెళ్లే రహదారి రాళ్ళు పైకి లేచి ప్రమాదకరంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తీర ప్రాంతానికి వెళ్లే వాహనదారులు, తీర ప్రాంతం చూడటానికి వచ్చే పర్యాటకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజా ప్రతినిధులు స్పందించి ఇప్పటికైనా రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.