W.G: జిల్లా కలెక్టర్ నాగరాణి చిత్రాన్ని తాడేపల్లిగూడెంకు చెందిన ప్రముఖ శిల్పి శ్రీనివాస్ ఉడయార్ అద్భుతమైన పెన్సిల్ ఆర్ట్‌గా రూపొందించారు. బుధవారం భీమవరం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి చిత్రాన్ని అందజేశారు. శిల్పి ప్రతిభను కలెక్టర్ అభినందించారు. కళ, సంస్కృతి పరిరక్షణలో కళాకారుల పాత్ర కీలకమని, వారిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ చిత్రాన్ని పెన్సిల్ ఆర్ట్‌గా వేసిన శిల్పి


