సంగారెడ్డిలోని రెడ్లాస్ హోటల్‌లో కాంగ్రెస్ పార్టీ 'సంఘటన్ సృజన్ అభియాన్' కార్యక్రమం నిర్వహించారు. జిల్లా డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ పరిశీలకులు దీపక్ రాథౌర్, ఎండీ రియాజ్, నేరెళ్ల శారద, టీపీసీసీ నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరించారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నేతలు తెలిపారు.
తెలంగాణ
సంగారెడ్డిలో 'సంఘటన్ సృజన్ అభియాన్'


