NRPT: దివంగత చిట్టెం నర్సిరెడ్డి జయంతి సందర్భంగా మక్తల్ పట్టణంలోని ఆయన విగ్రహానికి ఎంపీ డీకే అరుణ పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజాసేవకు నిత్యం కృషి చేశారని, తుది శ్వాస వరకు ప్రజాజీవితంలో కొనసాగారని వారి ఆశయాల సాధనకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
'వారి ఆశయాల సాధనకు కృషి చేస్తాం'


