హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాలువలో పూడికతీత పనులు ప్రారంభం'

WNP: మున్ననూర్, తిరుమలాపూర్, అప్పాయిపల్లి, మెట్టుపల్లి గ్రామాలతో పాటు తండాల పరిధిలోని వందలాది ఎకరాల ఆయకట్టుకు ఈ కాలువ ద్వారా సాగునీరు అందుతోంది. ఏళ్లుగా పూడిక పేరుకుపోవడంతో నీటిప్రవాహానికి ఆటంకం ఏర్పడి చివరి ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి చొరవతో మున్ననూర్ పరిధిలోని D8 MJ 3/A మైనర్ కెనాల్‌లో పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి.