హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోదరుడిపై కొడవలితో దాడి

KRNL: భూ వివాదంలో బర్మే నాగార్జునపై వ్యక్తిపై ఆయన సోదరుడు నాగేష్ కొడవలితో దాడి చేశారు.  తీవ్రంగా గాయపడిన బాధితుడిని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సీవీ నరసింహులు తెలిపారు.