హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్‌లో TOSS ప్రచార పోస్టర్ ఆవిష్కరణ

MDK: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో నిర్వహించే SSC, ఇంటర్ ప్రవేశాల ప్రచార పోస్టర్‌ను బుధవారం,మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆవిష్కరించారు. చదువు మధ్యలో మానేసిన 14 ఏళ్లు పైబడిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో DEO రాజు, PD మురళీమోహన్, కోఆర్డినేటర్ వరప్రసాద్ పాల్గొన్నారు.