హైదరాబాద్: 28°C
తెలంగాణ

'12వ బెటాలియన్ కమాండెంట్‌గా బాధ్యతలు'

NLG: అన్నేపర్తిలోని 12వ బెటాలియన్ కమాండెంట్‌గా బి. రామకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కమాండెంట్‌గా ఉన్న వీరయ్య హైదరాబాద్‌కు బదిలీ కావడంతో, హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ బదిలీపై ఇక్కడికి వచ్చారు. బెటాలియన్ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.