AKP: రోలుగుంట తాగునీటి సమస్యపై HIT TVలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఎంపీడీవో నాగేశ్వరరావు ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ బుధవారం కాలనీని సందర్శించారు. జానకిరాంపురంలో నీటి సమస్య ఉందని, కాలనీలో ఉన్న సింటెక్స్ ట్యాంక్ ద్వారా నీరందిస్తామన్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కార్యదర్శి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: HIT TV కథనానికి స్పందన


