RR: మొలకల పండుగ సందర్భంగా మహిళలు, పురుషులు, చిన్నారులు పెద్ద ఎత్తున మొలకల గంపలు ఎత్తుకుని మైసిగండి హైవేపై నడక సాగించారు. దీంతో సాయంత్రం హైవేపై భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. పండుగ వేడుకల్లో పాల్గొనే ప్రజలతో రహదారి కిక్కిరిసిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను నియంత్రిస్తున్నారు.
తెలంగాణ
మైసిగండి హైవేపై మొలకల పండుగ సందడి


