అన్నమయ్య: మదనపల్లె గంగోత్రి ఫంక్షన్ హాలులో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చినబాబు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వీరాంజనేయులు ప్రసాద్, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శిగా భువనేశ్వరి సత్య నియమితులైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
నూతన బాధ్యతలపై నేతలకు అభినందనలు


