KDP: సిద్ధవటం మండల ప్రజా సమస్యల పరిష్కారానికి జేఏసీ ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు బండారు రాజగోపాలయ్య తెలిపారు. బుధవారం సిద్ధవటంలో నిర్వహించిన సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. బస్టాండ్‌లో మహిళలకు టాయిలెట్ సౌకర్యం, ఆర్టీసీ బస్సుల నిలుపుదలకు పాత ఆసుపత్రి భవనం కేటాయింపు, ఫారెస్ట్ చెక్‌పోస్టు తొలగింపు వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యల పరిష్కారానికి జేఏసీ ఏర్పాటు


