హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ నిర్మాణ పనులు పరిశీలన

విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పరిశీలించారు. అదేవిదంగా అక్టోబర్ నెలలో జరుగు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగకు సంబంధించి ఏర్పాట్లు విషయమై ఆలయ పరిసరాలను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.