హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూముల సమస్యపై హరీశ్‌రావు సమీక్ష సమావేశం

MDCL: కూకట్‌పల్లి నియోజకవర్గం కేపీహెచ్‌బీ కాలనీలో 22ఏ భూముల సమస్యపై మాజీ మంత్రి హరీశ్‌రావు, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. పీడీ భూముల్లో నివసిస్తున్న ప్రజల ఆస్తులను 22ఏ జాబితాలో చేర్చడంపై వారు మండిపడ్డారు. ప్రజలకున్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధమని హెచ్చరించారు.