SRD: ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీల కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా బందోబస్తును స్వయంగా పర్యవేక్షించారు. అధికారుల అప్రమత్తతతో ర్యాలీలు జిల్లా అంతటా అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయి.
తెలంగాణ
ఈద్ మిలాద్ ఉన్ నబీకి బందోబస్తు


