హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఛాంపియన్ ట్రోఫీ విజేత డక్కిలి టీమ్!

NLR: క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఉపాధ్యాయుల జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఆగస్టు 23 నుంచి 26 వరకు జరిగిన ఈ పోటీల్లో జిల్లాలోని 28 మండలాల జట్లు పాల్గొన్నాయి. డక్కిలి, కావలి జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో డక్కిలి జట్టు విజయం సాధించి ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది.