ELR: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించారు. అర్హత ఉన్నా పింఛన్లు అందని వారికి సెప్టెంబర్‌లో న్యాయం చేస్తామని, మంచినీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ఏలూరు ప్రజా సమస్యలపై టీడీపీ సమీక్ష


