కృష్ణా: గూడూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఎంపీడీఓ పి. శైలజకుమారి ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ స్టేషన్ల ప్రచురణకు సంబంధించి అభ్యంతరాలు, సూచనల స్వీకరణపై చర్చించారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వివరాలను అధికారులు పార్టీల ప్రతినిధులకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల వివరాలపై చర్చ


