హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైకులు ఢీకొని ముగ్గురికి గాయాలు

W.G: భీమవరం-తాడేరు రోడ్డులో బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తాడేరుకు చెందిన తుంపూడి సోమేశ్వరి, లక్ష్మి యాక్టివాపై వస్తుండగా, ఎదురుగా వచ్చిన పల్సర్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ రైడర్ తుందుర్రుకు చెందిన సంపత్‌తో పాటు ఇద్దరు మహిళలు గాయపడ్డారు.