GDWL: అల్లంపూర్ పట్టణంలో గత కొన్ని రోజులుగా నీటి పైప్‌లైన్ నిమిత్తం పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పైప్‌లైన్ పనులను అలంపూర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పరిశీలించారు. పట్టణ ప్రజలకు భవిష్యత్తులో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా, మంచినీటి సరఫరా సక్రమంగా జరిగేలా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
అలంపూర్‌లో పైప్‌లైన్ పనుల పరిశీలన


