NLR: జిల్లా వ్యాప్తంగా పీడీఎస్యూ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. 'జాయిన్ పీడీఎస్యూ' నినాదంతో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా పీడీఎస్యూ కార్యదర్శి షేక్ షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై పీడీఎస్యూ రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా అలుపెరుగని పోరాటానికి సిద్ధంగా ఉంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటం:PDSU


