RR: ఇళ్లలోని పాత దేవుడి విగ్రహాలు, ఫోటోలు, పూజా సామగ్రిని గౌరవప్రదంగా, పర్యావరణహితంగా వీడ్కోలు పలికేందుకు జీహెచ్‌ఎంసీ ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’ను చేపట్టింది. ఆగస్టు 29 ఉదయం 8:30 నుంచి 11:00 గంటల వరకు నగరంలోని 28 ఆలయాల్లో ఈ సేకరణ జరుగుతుంది. భక్తులు, స్వచ్ఛంద సేవకులు సమీప ఆలయ కేంద్రాన్ని సందర్శించి భాగస్వాములు కావాలని అధికారులు కోరారు.
తెలంగాణ
28 దేవాలయాల్లో పాత పూజా సామగ్రి సేకరణ


