BHPL: ఓటర్ల జాబితా రెండో దశ సవరణలను విజయవంతం చేయాలని మహాముత్తారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాడి రాజయ్య సూచించారు. వాజీనాపల్లి, స్థంభంపల్లి గ్రామాల్లో బూత్ స్థాయి ఏజెంట్లకు అవగాహన కల్పించారు. జాబితాలో మార్పులు,చేర్పులకు ఎనిమిదో ఫారం, కొత్త ఓటర్ల నమోదుకు ఆరో ఫారం అందించాలని సూచించారు.అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా బాధ్యతగా పనిచేయాలన్నారు.
తెలంగాణ
'ఓటర్ల జాబితా సవరణలకు సహకరించాలి'


