హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆధ్యాత్మిక పిఠాపురానికి రూ.30.66 కోట్లు

KKD: పిఠాపురం నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధి, భజన మందిరాల నిర్మాణానికి DyCM పవన్ కళ్యాణ్ చొరవతో రూ.30.66 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో 24 పురాతన ఆలయాల పునరుద్ధరణకు రూ.17.06 కోట్లు, యు.కొత్తపల్లి TTD కళ్యాణ మండపానికి రూ.2 కోట్లు, 48 భజన మందిరాలకు రూ.11.60 కోట్లు కేటాయించారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.