హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంటనే రోడ్లు నిర్మించాలి: సీపీఎం

W.G: ఇరగవరం మండలం పెద్దిరెడ్డిపాలెం కాలనీలో 50 ఏళ్లుగా సరైన రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం మండల కన్వీనర్ కామన మునిస్వామి తెలిపారు. బుధవారం కాలనీలో పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. వర్షాకాలంలో రాకపోకలు మరింత కష్టంగా మారుతున్నాయని, ప్రభుత్వం వెంటనే రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.