HYD: జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్‌లో మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి మాతృమూర్తి శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోటింరెడ్డి వినయ్ రెడ్డి తదితరులు నివాళిహర్పించారు.
తెలంగాణ
శేషమ్మ దశదిన కర్మకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు


