NTR: విజయవాడ దుర్గగుడిలో ప్రసాదాల తయారీని ప్రైవేటు సంస్థలకు అప్పగించవద్దని ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి బాధపడ్డానని బుధవారం తెలిపారు. దేవస్థాన ప్రాంగణంలోనే ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రసాదాల తయారీ ప్రైవేటుకు అప్పగించొద్దు'


