హైదరాబాద్: 28°C
తెలంగాణ

సురవరం క్రీడా ప్రాంగణంను ప్రారంభించిన ఎంపీ

GDWL: కంచుపాడులో సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ మల్లు రవి హాజరైయ్యారు. వారి చిత్రపటానికి ఎంపీ పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరంలో యువత కొరకు సురవరం క్రీడా ప్రాంగణం, లైబ్రరీ, వసతి గృహాలను ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.