హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

PPM: సాలూరు డిగ్రీ కళాశాలలో ఈ నెల 31న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సి.హచ్ విష్టుమూర్తి బుధవారం తెలిపారు. ఈ జాబ్ మేళాకు 15 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో, బీటెక్ చదివిన 18 సం నుంచి 39 సంవత్సరాల వయసు గల వారు ఆధార్ కార్డు, సర్టిఫికెట్స్ తీసుకొని హాజరుకావాలని కోరారు.