హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్ చోరీ.. నిందితుడి కోసం గాలింపు

KMR: బిచ్కుంద పట్టణంలోని బండయప్ప ఫంక్షన్ హాల్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం బైక్ చోరీకి గురైంది. బైక్‌ను తీసుకెళ్తున్న వ్యక్తిని సీసీటీవీ ఫుటేజీ, ఫొటోల ఆధారంగా గుర్తించినట్లు ఎస్సై రాజు తెలిపారు. నిందితుడి ఆచూకీ తెలిసిన వారు బిచ్కుంద పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.